ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ . కు ఆర్ధిక సాయం చేసినా విజయలక్మి మూవీస్ అధినేత బీవీ గౌడ్ గారికి . ధన్యవాదాలు
తెలుపుతూ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ సబ్యులకు ,సినిమా కార్మికులకు కరోనా కష్టకాలంలో అసోసియేషన్ నుంచి
మేము , ఒక 50 మంది సినీ కార్మికులకు మరియు ఆర్టిస్ ల కు నిత్యావసర సరుకులు ఇస్తున్నారు . కావున సభ్యులు
ఎవరైనా మా కార్యక్రమం లో పాల్గున వలసిందిగా కోరుతున్నాము . నిత్యావసర సరుకులు ఇబ్బంది పడుతున్న అసోసియేషన్ సబ్యులకు
ఆదివారం పంపిణి చేయబడును . జెనరల్ సెక్రెట్రరీ రామచంద్ర రెడ్డి గారిని సంప్రదించండి 9063888882
Live Blackjack by Lucky Club - luckyclub.live
ReplyDeleteWith over 200 different tables and bonuses from all online casino operators, Lucky Club 카지노사이트luckclub Live brings you a unique and entertaining Blackjack experience. No