బారతీయ సినీ నిర్మాతలు మరియు కార్మికుల ఐక్యత వర్థిలాలి .
గౌరవనీయులైన బారతీయ సినిమా నిర్మాతలందరికి నమస్కరించి వ్రాయునది .
ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ అనే సంఘము సహకారంతో ఉచితంగా బ్యానర్ రిజిస్టర్ చేసి మీ బ్యానర్ కు సర్టిఫికెట్ ఇవ్వబడును .
ఈ సర్టిఫికెట్ భారత దేశంఅంతా చెల్లుబాటు అవుతుంది .
ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ 15 బాషలలో వుండడం వలనా మీ సినిమాకు భారతదేశం అంతా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది .
ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ ద్వారా చిన్న నిర్మాతలకు చాల ఉపయోగం . ఇండియన్ ఫిలిం మేకర్స్ సంగం దేశ వ్యాప్తంగా ఉండటం వలన మీ సినిమాను అసోసియేషన్ ద్వారా దేశవ్యాప్తిగాసినిమా డిస్ట్రిబ్యూషన్ , ఎక్సిబిషన్ , అన్నిభాషల సినిమా రిలీజ్ , వ్యాపారం చేయచ్చు .
ifma లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా మీరు తీసినా సినిమాకు మరియు పాటలకు,మీ సినిమా కథకు,టైటిల్ కూడా భారత ప్రభుత్వం సహాయం తో
కాపీరైట్స్ ,డబ్బింగ్ రైట్స్ ,డిజిటల్ రైట్స్ ,చట్టపరంగా పర్యవేక్షించబడతాయి .
మీ బ్యానర్ కు మరియు మీ చిత్రానికి బ్యాంకు ద్వారా msme అకౌంట్ తీయడం ద్వారా మీకు ప్రభుత్వ సబ్సిడీలు ,లోన్స్ చట్టపరంగా పర్యవేక్షించబడతాయి .
ifma సభ్యత్వం ద్వారా మీ సినిమా టైటిల్ ని ట్రేడ్ మార్క్ చట్టం ప్రకారం . కధ ను కాఫీ రైట్ చట్టం ప్రకారం చట్టపరంగా పర్యవేక్షించబడతాయి .
ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ సంగం లో బ్యానర్ రిజిస్ట్రేషన్ మరియు ప్రొడ్యూసర్ రిజిస్ట్రేషన్ ఉచితంగా ఇవ్వబడతాయి .
మీ ifma అధ్యక్షులు
మధుచంద్ర కోళ్ల
9063333307
No comments